రాష్ట్ర ప్రభుత్వం & Google కలిసి APSRTC బసు టికెట్ బుకింగ్ ను Google Maps లో ప్రారంభిస్తున్నారు.
మొదటగా విజయవాడ ↔ హైదరాబాద్ రూట్ పై పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లకు విస్తరణ.
ప్రారంభం:
వచ్చే వారం నుండి ప్రయోగాత్మకంగా మొదలు.
బుకింగ్ ఎలా చేయాలి?
1. Google Maps ఓపెన్ చేయండి
2. మీ గమ్యస్థానం సెర్చ్ చేయండి (ఉదా: Vijayawada → Hyderabad)
3. చూపించిన APSRTC Bus Routes పై క్లిక్ చేయండి
4. “Buy Ticket / Book Ticket” ఎంపిక చేయండి
5. Online Payment చేసి టికెట్ కొనుగోలు చేయండి
ప్రయాణికులకు లాభాలు:
• వేర్వేరు Apps ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు
• బస్ సమయాలు & మార్గాలు రియల్ టైమ్ లో తెలుస్తాయి
• Safe Digital Payment
• ఎక్కడ ఎక్కాలి / ఎక్కడ దిగాలి — Maps లోనే స్పష్టంగా కనిపిస్తుంది
• అధికారిక APSRTC డేటా నేరుగా Maps లో
తరువాత మరిన్ని రూట్లు:
విశాఖపట్నం • తిరుపతి • కర్నూలు • కడప మరియు ఇతర ప్రధాన రూట్లు కూడా త్వరలో చేర్చబడతాయి.


