పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9133469506
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్* ….
*ఖానాపూర్ గ్రామ పెద్దలకు, యువకులకు నమస్కారం*…..
*చంద్రన్న ఫౌండేషన్ ఆద్వర్యం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బ్యాగుల పంపిణీ* …
సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మన గ్రామ బస్ స్టాపు దగ్గరికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు వస్తున్నారు …
డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో మన ఖానాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కోక్కరికి 20 సిమెంట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నందుకు చంద్రన్న వారసులుగా మేము సంతోషిస్తున్నామని . మన గ్రామానికి సోమవారం రోజున ఉదయం 10 : 30 నిమిషాలకు బస్ స్టాపు ( చిల్ల) దగ్గర కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషమని . కావునా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున మన గ్రామ బస్ స్టాపు (చిల్ల) దగ్గర కు రావాల్సింది గా కోరుకుంటున్నాను . ఫౌండేషన్ ద్వారా మరికొద్ది రోజుల్లో వాటర్ ఫిల్టర్ కు కూడా భూమి పూజా కార్యక్రమం జరుగుతుంది .
ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నాన్న గారి కోరిక మేరకు సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎవరు అన్యతగా భావించొద్దు …
ఇట్లు ….
డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ గోపి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్

ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్
పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు అండగా చంద్రన్న ఫౌండేషన్* …. *ఖానాపూర్ గ్రామ పెద్దలకు, యువకులకు నమస్కారం*….. *చంద్రన్న ఫౌండేషన్ ఆద్వర్యం లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిమెంట్ బ్యాగుల పంపిణీ* … సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మన గ్రామ బస్ స్టాపు దగ్గరికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు వస్తున్నారు … డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఆద్వర్యం లో మన ఖానాపూర్ గ్రామ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కోక్కరికి 20 సిమెంట్ బ్యాగులను పంపిణీ చేస్తున్నందుకు చంద్రన్న వారసులుగా మేము సంతోషిస్తున్నామని . మన గ్రామానికి సోమవారం రోజున ఉదయం 10 : 30 నిమిషాలకు బస్ స్టాపు ( చిల్ల) దగ్గర కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రానున్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా చేయడం ఎంతో సంతోషమని . కావునా ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, ప్రతి ఒక్కరు పేరు పేరున మన గ్రామ బస్ స్టాపు (చిల్ల) దగ్గర కు రావాల్సింది గా కోరుకుంటున్నాను . ఫౌండేషన్ ద్వారా మరికొద్ది రోజుల్లో వాటర్ ఫిల్టర్ కు కూడా భూమి పూజా కార్యక్రమం జరుగుతుంది . ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా నాన్న గారి కోరిక మేరకు సేవా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎవరు అన్యతగా భావించొద్దు … ఇట్లు …. డొంకని చంద్రన్న సేవా ఫౌండేషన్ ఛైర్మెన్ గోపి గౌడ్ , శ్రీనివాస్ గౌడ్

