Friday, 6 February 2026
  • Home  
  • ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
- E-పేపర్

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :– ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం సాలైగూడ(74), రాం గూడ (56), ధర్మాజీపేట (31), కొలాం గూడాలను (36), పర్యటించారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెద్దలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 కేంద్ర ప్రభుత్వం లక్ష 25వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. పనులు నిర్మాణాలు నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ,జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి.

ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ , లబ్ధిదారుల పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ :–

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అందరు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఉట్నూర్ మండలం సాలైగూడ(74), రాం గూడ (56), ధర్మాజీపేట (31), కొలాం గూడాలను (36), పర్యటించారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పెద్దలకు ఇందిరమ్మ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,75,000 కేంద్ర ప్రభుత్వం లక్ష 25వేలు రూపాయలు నిధులు మాత్రమే మంజూరు చేసిందని మొత్తం మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇండ్లు నిర్మించిన వారికి దశలవారీగా నిధులు మీ ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. పనులు నిర్మాణాలు నాణ్యవంతంగా సకాలంలో పూర్తి చేసుకోవాలని కోరారు. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో ,జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.