పున్నమి ప్రతినిధి
ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం
ఇండిగో సంక్షోభం వల్ల భారీగా టికెట్ రేట్లు పెంచిన ఇతర ఎయిర్ లైన్స్
దీంతో కిలోమీటర్ల వరకు టికెట్ రేట్ రూ.7,500
500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ.12,000
1000 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ.15,000
1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని ఫ్లైట్ టికెట్ రేట్లు నిర్ధారించిన కేంద్రం

ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం
పున్నమి ప్రతినిధి ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం ఇండిగో సంక్షోభం వల్ల భారీగా టికెట్ రేట్లు పెంచిన ఇతర ఎయిర్ లైన్స్ దీంతో కిలోమీటర్ల వరకు టికెట్ రేట్ రూ.7,500 500 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్ల వరకు రూ.12,000 1000 కిలోమీటర్ల నుండి 1500 కిలోమీటర్ల వరకు రూ.15,000 1500 కిలోమీటర్ల పైన ఉంటే రూ.18,000 మాత్రమే వసూలు చేయాలని ఫ్లైట్ టికెట్ రేట్లు నిర్ధారించిన కేంద్రం

