డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన
. చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న కాట్రేనికోనకు చెందిన ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి చిన్న కుమార్తె చి. ఆకొండి తేజస్విని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఏక కాలంలో మైనర్ డిగ్రీగా కంప్యూటర్ సైన్స్ లో 8.97 పెర్సంట్ తో టాపర్గా నిలిచి ప్రధమ స్థానం సంపాదించిన సంధర్భంగా బంధు,మిత్రులు మరియు సంస్థ సభ్యులు చిరంజీవికి అభినందనలు తెలియజేసారు.

ఇంజనీరింగ్లో ప్రతిభ చూపిన తేజస్విని కి అభినందనలు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన . చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న కాట్రేనికోనకు చెందిన ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి చిన్న కుమార్తె చి. ఆకొండి తేజస్విని ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఏక కాలంలో మైనర్ డిగ్రీగా కంప్యూటర్ సైన్స్ లో 8.97 పెర్సంట్ తో టాపర్గా నిలిచి ప్రధమ స్థానం సంపాదించిన సంధర్భంగా బంధు,మిత్రులు మరియు సంస్థ సభ్యులు చిరంజీవికి అభినందనలు తెలియజేసారు.

