పున్నమి న్యూస్ ప్రతినిధి
06 ఫిబ్రవరి 2026
తిరుగు లేని శక్తి భారత్
అండర్ 19 ప్రపంచకప్ విజేత భారత్
*అండర్ 19 వన్డే ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది*.
*ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది*.
*భారత్ నిర్దేశించిన 412 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ తడబడి 311 పరుగులకు ఆలౌటైంది*.
ఫాల్కనర్ శతకం వృథా అయింది.
*భారత బౌలర్లలో అంబ్రిష్ 3, దీపేశ్ 2 వికెట్లు తీయగా.. ఖిలాన్, కనిష్క్, ఆయూష్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(175) భారీ ఇన్నింగ్స్ ఆడాడు*



