సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @
ఆసియా కప్లో భారత్ మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 75 రన్స్తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా 38, శుభ్మన్ గిల్ 29 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ ఘనవిజయం సాధించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది

ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం
సెప్టెంబర్ 24 పున్నమి ప్రతినిధి @ ఆసియా కప్లో భారత్ మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది. ఇందులో అభిషేక్ శర్మ 75 రన్స్తో మెరిశాడు. హార్దిక్ పాండ్యా 38, శుభ్మన్ గిల్ 29 పరుగులు చేశారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా భారత్ ఘనవిజయం సాధించి టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది

