Thursday, 5 February 2026
  • Home  
  • ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది. https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది. OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను. తర్వాత మెయిల్ id ఎంటర్ చేయవలెను.(Mail OTP తప్పనిసరి కాదు) ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను. ముఖ్య గమనిక 10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఆసక్తి గల వారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు.

సచివాలయ ఉద్యోగుల ద్వారానే కాకుండా, ప్రజలే స్వయంగా సర్వే పూర్తి చేసుకునే అవకాశం కల్పించడం జరిగినది.

https://gsws-nbm.ap.gov.in/BM/workfromhome

ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే OTP వస్తుంది.

OTP ఎంటర్ చేశాక సర్వే ఓపెన్ అవుతుంది.

మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ద్వారా Verify చేయవలెను.

తర్వాత మెయిల్ id ఎంటర్ చేయవలెను.(Mail OTP తప్పనిసరి కాదు)

ఆ తర్వాత చదివిన కోర్సు,సబ్జెక్ట్స్,కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి,percentage/GPA వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలెను.

ముఖ్య గమనిక
10th, ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.