ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
രാജന്ന സിരിസില്ല

ఆలయ అభివృద్ధికీ కలిసి పని చేస్తాం

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
ఆలయ అభివృద్ధికీ కలిసి పని చేస్తాం

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ముస్తాబాద్ మండలంలోని పులి చేరుకుంటా గుడి కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణ లొ నిర్వహించారు ఎన్నికైన నూతన గుడి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి పూజ నిర్వహణ కు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని తెలిపారు గుడి కమిటీ అధ్యక్షులుగా తాళ్ల మల్లారెడ్డి వైస్ చైర్మన్…

ముస్తాబాద్ మండలంలోని పులి చేరుకుంటా గుడి కమిటీ సభ్యుల ఎన్నిక ప్రశాంత వాతావరణ లొ నిర్వహించారు ఎన్నికైన నూతన గుడి కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి పూజ నిర్వహణ కు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కలిపిస్తామని తెలిపారు గుడి కమిటీ అధ్యక్షులుగా తాళ్ల మల్లారెడ్డి వైస్ చైర్మన్ గా శీలా మల్లేశం రైటర్ గా బద్దిపడగ నందు క్యాషియర్ గా వేముల ఆంజనేయులు కార్యవర్గ సభ్యులుగా శ్రీల ప్రశాంత్ మల్లారపు ప్రశాంత్ గార్లను ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *