Sunday, 29 March 2026
  • Home  
  • ఆర్షిక సహాయం..
- ఖమ్మం

ఆర్షిక సహాయం..

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో,కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో పని చేస్తున్న లింగమ్మ భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్. వారితో పాటు పాల్గొన్న నగర మేయర్ పునకొల్లు నీరజ సాధు రమేష్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

ఖమ్మం ఆగష్టు పున్నమి ప్రతి నిధి

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో,కాంగ్రెస్ పార్టీ కార్యలయం లో పని చేస్తున్న లింగమ్మ భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలుసుకొని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయం చేసిన డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్. వారితో పాటు పాల్గొన్న నగర మేయర్ పునకొల్లు నీరజ సాధు రమేష్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.