*రైల్వేకోడూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్
రైల్వేకోడూరులో ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు నియోజకవర్గ నూతన ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దుండి రాకేష్ గారితో కలిసి హాజరై, నూతన అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెండ్యాల విజయ్ కుమార్ గారికి మరియు కమిటి కార్యవర్గ సభ్యులకు, యువజన, మహిళ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ పరిశ్రమలు చైర్మన్ కె కె చౌదరి.


