నందిగామ పట్టణానికి సమీపం లో ఉన్న చందాపురం గ్రామానికి చెందిన పాపట్ల పవన్ – కావేరి దంపతుల 12 నెలల చంటి బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోవడంతో, స్థానిక పూజిత హాస్పటల్ నుండి విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు ఆక్సిజన్ సదుపాయంతో అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది.
ఈ సందర్భంలో పవన్ సోదరుడు నరేష్ నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ఉచిత అంబులెన్స్ సేవ కోరగా, సంఘం వారు పెట్రోలు మరియు డ్రైవర్ బేటా చెల్లించి వెంటనే అంబులెన్స్ పంపించారు.
*ప్రత్యేక కృతజ్ఞతలు* :
నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ₹4 లక్షల వ్యయంతో ఉచిత అంబులెన్స్ అందజేసిన మారాజు కపిలవాయి గంగాధర్ (గంగ) కు – UK నుండి హృదయపూర్వకధన్యవాదాలు.
ఉచిత అంబులెన్స్ కావాల్సిన వారు సంప్రదించవలసిన నంబర్: 98 490 48 238.

ఆర్యవైశ్య సంఘం – ఉచిత అంబులెన్స్ సర్వీస్
నందిగామ పట్టణానికి సమీపం లో ఉన్న చందాపురం గ్రామానికి చెందిన పాపట్ల పవన్ – కావేరి దంపతుల 12 నెలల చంటి బిడ్డ ఆరోగ్యం బాగోలేకపోవడంతో, స్థానిక పూజిత హాస్పటల్ నుండి విజయవాడ ప్రభుత్వ హాస్పటల్‌కు ఆక్సిజన్ సదుపాయంతో అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో పవన్ సోదరుడు నరేష్ నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ఉచిత అంబులెన్స్ సేవ కోరగా, సంఘం వారు పెట్రోలు మరియు డ్రైవర్ బేటా చెల్లించి వెంటనే అంబులెన్స్ పంపించారు. *ప్రత్యేక కృతజ్ఞతలు* : నందిగామ ఆర్యవైశ్య సంఘానికి ₹4 లక్షల వ్యయంతో ఉచిత అంబులెన్స్ అందజేసిన మారాజు కపిలవాయి గంగాధర్ (గంగ) కు – UK నుండి హృదయపూర్వకధన్యవాదాలు. ఉచిత అంబులెన్స్ కావాల్సిన వారు సంప్రదించవలసిన నంబర్: 98 490 48 238.

