సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశముల ప్రకారం రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమం ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు పి గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపుశ్రీనివాసరావు మరియు మూడు మండల పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, యన్నబతుల ఆనంద్, కొమ్ముల రాము, మరియు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమం
సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఆర్డిఓ ఆఫీస్ వద్ద ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదేశముల ప్రకారం రైతన్నకు బాసటగా అన్నదాత పోరు కార్యక్రమం ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్, మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు పి గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ గన్నవరపుశ్రీనివాసరావు మరియు మూడు మండల పార్టీ అధ్యక్షులు విత్తనాల ఇంద్రశేఖర్, యన్నబతుల ఆనంద్, కొమ్ముల రాము, మరియు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

