Friday, 27 March 2026
  • Home  
  • ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు
- E-పేపర్

ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు

ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో పున్నమి న్యూస్ ప్రతినిధి 23 మార్చి 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : భారతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా* ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది…. *భయం అనే ఆలోచనలు మెదడులోకి రానీయకు_* *ఆ ఆలోచనలే నిన్ను పిరికి వాడిని చేస్తాయి భగత్ సింగ్… ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయానియం కాదు,తన మరణము ముందు తరాలకు త్యాగమనే సుగుణంలో సాగుతుందని, మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగనికి నాంది ప్రస్తావన జరుగుతుందని వారినీ స్మరిస్తూ…. *షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం* జరిగింది…….. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి సలాం వార్డు సభ్యులు ఎండి ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్యమార సురేష్ అంతటి రాజు గౌడ్ జిలమోని శ్రీనివాస్ వస్పరి కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులుబుట్టి కృష్ణ,చెరుకు నరసింహ, కంబాలపల్లి బుగ్గరాములు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగల పరమేశ్, రావుల నాగరాజు దాసరమోని అశోక్ ముదిరాజ్,ఆర్లశ్రీకాంత్,కొల్లోజు విశ్వనాథ్ చారి,ఆడెపు మధు,కొల్లోజు మహేష్ చారి,గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…….

ఆరుట్ల లో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి వేడుకలు

ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో

పున్నమి న్యూస్ ప్రతినిధి
23 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

భారతమాత ముద్దుబిడ్డ షహీద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా* ఆరుట్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
ఘన నివాళులు అర్పించడం జరిగింది….

*భయం అనే ఆలోచనలు మెదడులోకి రానీయకు_*
*ఆ ఆలోచనలే నిన్ను పిరికి వాడిని చేస్తాయి
భగత్ సింగ్…
ఆరుట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్ మాట్లాడుతూ…
దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి, ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కానీ దయానియం కాదు,తన మరణము ముందు తరాలకు త్యాగమనే సుగుణంలో సాగుతుందని,
మానవాళికి సేవ చేయడానికి, పీడితులకు విముక్తి కలిగించడానికి యువతరం ముందుకు వచ్చినప్పుడే నవయుగనికి నాంది ప్రస్తావన జరుగుతుందని వారినీ స్మరిస్తూ….
*షాహిద్ భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం* జరిగింది……..
ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండి సలాం వార్డు సభ్యులు ఎండి ఇమ్రాన్
కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్యమార సురేష్ అంతటి రాజు గౌడ్ జిలమోని శ్రీనివాస్ వస్పరి కుమార్
ఇందిరమ్మ కమిటీ సభ్యులుబుట్టి కృష్ణ,చెరుకు నరసింహ, కంబాలపల్లి బుగ్గరాములు,
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుడిగల పరమేశ్, రావుల నాగరాజు దాసరమోని అశోక్ ముదిరాజ్,ఆర్లశ్రీకాంత్,కొల్లోజు విశ్వనాథ్ చారి,ఆడెపు మధు,కొల్లోజు మహేష్ చారి,గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.