Sunday, 22 March 2026
  • Home  
  • ఆరికిరేవులలో బాబు ష్యురిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తలారి..
- తూర్పు గోదావరి

ఆరికిరేవులలో బాబు ష్యురిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తలారి..

పున్నమి న్యూస్ ప్రతినిది కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు,ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం యిచ్చిన మాట నిలబెట్టుకొని నవరత్నాలు అన్నీ అన్న మాట ప్రకారం చేశారు,ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల , గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

పున్నమి న్యూస్ ప్రతినిది కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ ము కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో
బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త
తలారి వెంకట్రావు,ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం యిచ్చిన మాట నిలబెట్టుకొని నవరత్నాలు అన్నీ అన్న మాట ప్రకారం చేశారు,ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల , గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.