Sunday, 7 December 2025
  • Home  
  • ఆయిల్ ఫెడ్ చరిత్ర లోనే అప్పారావు పేట రికార్డు
- భద్రాద్రి కొత్తగూడెం

ఆయిల్ ఫెడ్ చరిత్ర లోనే అప్పారావు పేట రికార్డు

#ఆయిల్ ఫెడ్ చరిత్రలోనే అప్పారావు పేట అయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ రికార్డ్ సాధించడం అభినందనియం:మంత్రి తుమ్మల,అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి!! భద్రాద్రి కొత్త గూడెం: జిల్లా లోని అప్పారావు పేట ఆయిల్ పామ్ కర్మాగారం ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు సందర్శించి కేక్ కట్ చేసారు. ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రము లో ఆయిల్ పామ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు,తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు. మూడు లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలలను ఆయిల్ ఇయర్( నవంబర్ నుండి అక్టోబర్ వరకు)పూర్తి కాక మునుపే ప్రాసెస్ చేసి లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డును సాధించిన రోజుసందర్బంగా ఈ లక్ష్య సాధనలో కృషి చేసిన సిబ్బంది కి మంత్రి అభినందనలుతెలియజేసారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారికే ఈ రికార్డ్ దక్కుతుందని,సరైన నిర్ణయాలతో ఆయిల్ ఫెడ్ ని ప్రగతి పథంలో నడిపిస్తూ రైతు ను రాజును చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్న మన మంత్రి వర్యులు తుమ్మల గారికి చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో MLA జారే ఆదినారాయణ గారు, కలెక్టర్ గారు,ED శ్రీ ప్రశాంత్ కుమార్,OSD డాక్టర్ అడపా కిరణ్ కుమార్,GM సుధాకర్ రెడ్డి మేనేజర్(ఫ్యాక్టరీస్)శ్రీ N. శ్రీకాంత్ ఇతర ఆయిల్ ఫెడ్ అధికారులు,పెద్ద సంఖ్య లో ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు……

#ఆయిల్ ఫెడ్ చరిత్రలోనే అప్పారావు పేట అయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్ రికార్డ్ సాధించడం అభినందనియం:మంత్రి తుమ్మల,అయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి!!

భద్రాద్రి కొత్త గూడెం: జిల్లా లోని అప్పారావు పేట ఆయిల్ పామ్ కర్మాగారం ను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు సందర్శించి కేక్ కట్ చేసారు.

ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రము లో ఆయిల్ పామ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు,తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి అన్నారు.

మూడు లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలలను ఆయిల్ ఇయర్( నవంబర్ నుండి అక్టోబర్ వరకు)పూర్తి కాక మునుపే ప్రాసెస్ చేసి లక్ష్యాన్ని ఛేదించి సరికొత్త రికార్డును సాధించిన రోజుసందర్బంగా
ఈ లక్ష్య సాధనలో కృషి చేసిన సిబ్బంది కి మంత్రి అభినందనలుతెలియజేసారు.

ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గౌరవ వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారికే ఈ రికార్డ్ దక్కుతుందని,సరైన నిర్ణయాలతో ఆయిల్ ఫెడ్ ని ప్రగతి పథంలో నడిపిస్తూ రైతు ను రాజును చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్న మన మంత్రి వర్యులు తుమ్మల గారికి చైర్మన్ శ్రీ జంగా రాఘవ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో MLA జారే ఆదినారాయణ గారు,
కలెక్టర్ గారు,ED శ్రీ ప్రశాంత్ కుమార్,OSD డాక్టర్ అడపా కిరణ్ కుమార్,GM సుధాకర్ రెడ్డి మేనేజర్(ఫ్యాక్టరీస్)శ్రీ N. శ్రీకాంత్ ఇతర ఆయిల్ ఫెడ్ అధికారులు,పెద్ద సంఖ్య లో ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు……

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.