Sunday, 22 March 2026
  • Home  
  • ఆధునిక పద్ధతులను ఉపయోగించి హిందీ భాషను సులభతరం చేయాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్ లు
- వనపర్తి

ఆధునిక పద్ధతులను ఉపయోగించి హిందీ భాషను సులభతరం చేయాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్ లు

*హిందీ భాషలోనే మెలకువలను నేర్పించాలి* *పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతున్న దృశ్యం* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా:: తేదీ 29 /12/2025* *ఈరోజు హిందీ ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు గారు మరియు వీరితోపాటు రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ వారు మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సులభ తరం చేయాలని ఉపాధ్యాయులకు వాళ్లు తెలియజేశారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

*హిందీ భాషలోనే మెలకువలను నేర్పించాలి*

*పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు రిసోర్స్ పర్సన్లు మాట్లాడుతున్న దృశ్యం*

*పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా:: తేదీ 29 /12/2025*

*ఈరోజు హిందీ ఒకరోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ లో ప్రారంభ ఉపన్యాసం చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు గారు మరియు వీరితోపాటు రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్ వారు మాట్లాడుతూ ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాప్ లను దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సులభ తరం చేయాలని ఉపాధ్యాయులకు వాళ్లు తెలియజేశారు వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హిందీ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.