Friday, 6 February 2026
  • Home  
  • ఆదివారం కొత్త కోడూరు సందర్శించిన ఇంచార్జ్ కూడ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గ్రామ ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న నేతలు
- అన్నమయ్య

ఆదివారం కొత్త కోడూరు సందర్శించిన ఇంచార్జ్ కూడ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి మరియు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గ్రామ ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న నేతలు

రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 20 గ్రామ ప్రజల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి ,అరవ శ్రీధర్ కొత్త కోడూరులో సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ వెంటనే ప్రారంభమైన అభివృద్ధి చర్యలుగంగమ్మ దేవస్థానం, మసీద్ అభివృద్ధి కి హామీ ఇచ్చిన ముక్కా రూపానంద రెడ్డి ధార్మిక ప్రదేశాల్లో మౌలిక వసతులఅభివృద్ధికిచర్యలుతీసుకుంటానన్న కూడ చైర్మన్, ఎమ్మెల్యేరెండు రోజులు క్రితం రైల్వే కోడూరు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రైల్వే కోడూరు మండలం, న్యూ కోడూరు గ్రామ ప్రజలు, గ్రామ సమస్యలను వివరించి తమ గ్రామాన్ని సందర్శించాల్సిందిగా పార్టీ నేతలను కోరారు. దీనిని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కలిసి న్యూ కోడూరు గ్రామాన్ని సందర్శించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కోత, డ్రైనేజీ రోడ్డు సమస్యలు, మంచినీటి లోపం వంటి సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన నేతలు, అక్కడి సమస్యలపై తక్షణ స్పందించారు. వెంటనే గ్రామానికి అవసరమైన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించడం, చెడిపోయిన కరెంట్ వైర్లను సరిచేయించడం వంటి పనులు ప్రారంభించడాన్ని ప్రజలు హర్షంతో స్వాగతించారు. అలాగే మిగిలిన సమస్యలపై కూడా త్వరితగతిన ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని, గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చైర్మన్ రూపానంద రెడ్డి హామీ ఇచ్చారు.పిలిచిన వెంటనే స్పందించి, గ్రామానికి వచ్చి తక్షణమే చర్యలు చేపట్టిన నేతల సేవాభావానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన నిలుస్తున్న నేతలు పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.అనంతరం ముక్కా రూపానంద రెడ్డి అదే గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లి దేవస్థానం మరియు మసీద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు,అభివృద్ధిఅవసరాలగురించివివరంగాతెలుసుకున్నారు.దేవాలయం మరియు మసీద్ పరిసరాల్లో తగిన సౌకర్యాల కొరత, మౌలిక సదుపాయాల అవసరాలు వంటి అంశాలను స్థానికుల నుంచి స్వయంగా తెలుసుకున్న ఆయన, తాను ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని రూపానంద రెడ్డి స్పష్టం చేశారు.అధ్యాత్మిక స్థలాల అభివృద్ధితో పాటు సామాజిక సమగ్రతకు కృషి చేయడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం లొ ఎన్డీయే కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

రైల్వేకోడూరు (పున్నమి ప్రతినిధి) జూలై 20
గ్రామ ప్రజల అభ్యర్థనపై వెంటనే స్పందించిన ముక్కా రూపానంద రెడ్డి ,అరవ శ్రీధర్ కొత్త కోడూరులో సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన ముక్కా రూపానంద రెడ్డి మరియు అరవ శ్రీధర్ వెంటనే ప్రారంభమైన అభివృద్ధి చర్యలుగంగమ్మ దేవస్థానం, మసీద్ అభివృద్ధి కి హామీ ఇచ్చిన ముక్కా రూపానంద రెడ్డి ధార్మిక ప్రదేశాల్లో మౌలిక వసతులఅభివృద్ధికిచర్యలుతీసుకుంటానన్న కూడ చైర్మన్, ఎమ్మెల్యేరెండు రోజులు క్రితం రైల్వే కోడూరు పార్టీ కార్యాలయానికి విచ్చేసిన రైల్వే కోడూరు మండలం, న్యూ కోడూరు గ్రామ ప్రజలు, గ్రామ సమస్యలను వివరించి తమ గ్రామాన్ని సందర్శించాల్సిందిగా పార్టీ నేతలను కోరారు. దీనిని పురస్కరించుకుని రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కలిసి న్యూ కోడూరు గ్రామాన్ని సందర్శించారు.గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు కోత, డ్రైనేజీ రోడ్డు సమస్యలు, మంచినీటి లోపం వంటి సమస్యలను స్వయంగా పర్యవేక్షించిన నేతలు, అక్కడి సమస్యలపై తక్షణ స్పందించారు. వెంటనే గ్రామానికి అవసరమైన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయించడం, చెడిపోయిన కరెంట్ వైర్లను సరిచేయించడం వంటి పనులు ప్రారంభించడాన్ని ప్రజలు హర్షంతో స్వాగతించారు. అలాగే మిగిలిన సమస్యలపై కూడా త్వరితగతిన ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని, గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ చైర్మన్ రూపానంద రెడ్డి హామీ ఇచ్చారు.పిలిచిన వెంటనే స్పందించి, గ్రామానికి వచ్చి తక్షణమే చర్యలు చేపట్టిన నేతల సేవాభావానికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల పక్షాన నిలుస్తున్న నేతలు పార్టీ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమినేతలు పాల్గొన్నారు.అనంతరం ముక్కా రూపానంద రెడ్డి అదే గ్రామంలో ఉన్న గంగమ్మ తల్లి దేవస్థానం మరియు మసీద్ ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు,అభివృద్ధిఅవసరాలగురించివివరంగాతెలుసుకున్నారు.దేవాలయం మరియు మసీద్ పరిసరాల్లో తగిన సౌకర్యాల కొరత, మౌలిక సదుపాయాల అవసరాలు వంటి అంశాలను స్థానికుల నుంచి స్వయంగా తెలుసుకున్న ఆయన, తాను ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసేవిధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందిస్తానని రూపానంద రెడ్డి స్పష్టం చేశారు.అధ్యాత్మిక స్థలాల అభివృద్ధితో పాటు సామాజిక సమగ్రతకు కృషి చేయడమే తన ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం లొ ఎన్డీయే కుటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.