*
ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆత్మకూరు రూరల్ మండల కన్వినర్ సుంకర పెంచల చౌదరి, కేతా విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మకూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గున్నా మాజీ మంత్రి వర్యలు, ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో అందరినీ ఆత్మీయంగా పలకరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించి ఈ ప్రాంత అభవృద్ధికి తోడ్పాటు అందించే దానికి నన్ను అసెంబ్లీకి పంపిస్తా రని కోరుకుంటున్నాను. ఈ కార్య క్రమం లో తెలుగదేశం కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.