Thursday, 5 February 2026
  • Home  
  • ఆత్మకూరుకు మరో వరాన్ని తీసుకొచ్చిన మంత్రి ఆనం..*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరుకు మరో వరాన్ని తీసుకొచ్చిన మంత్రి ఆనం..*

* *ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)* ఆత్మకూరు పట్టణానికి మరో వరాన్ని మంజూరు చేయించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోటి 40 లక్షలతో మంజూరైన నగర వనంను ఆహ్లాదకరంగా ఆత్మకూర్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులతో… ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని నెల్లూరుపాలెం సెంటర్లో…. ఆహ్లాదకరమైన పార్కు కోసం కోటి 40 లక్షల అటవీశాఖ నిధులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు..

*

*ఆత్మకూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*

ఆత్మకూరు పట్టణానికి మరో వరాన్ని మంజూరు చేయించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
కోటి 40 లక్షలతో మంజూరైన నగర వనంను ఆహ్లాదకరంగా ఆత్మకూర్ నగరాన్ని తీర్చిదిద్దాలని
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతులతో… ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలోని నెల్లూరుపాలెం సెంటర్లో….
ఆహ్లాదకరమైన పార్కు కోసం కోటి 40 లక్షల అటవీశాఖ నిధులను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఫారెస్ట్ శాఖామాత్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంజూరు చేశారని మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.