పల్నాడు జిల్లా, దాచేపల్లి టౌన్,లో
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలులో భాగంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం “స్త్రీ శక్తి” పథకం అమలు చేయడం వల్ల నష్టపోతున్నాము అని బాధపడుతున్న ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం కోసం అక్టోబర్ 4వ తేదీన అనగా దసరా కానుకగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున మొత్తం రూ. 436 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభం అయిన “ఆటో డ్రైవర్ల సేవలో” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత)పథకం కార్యక్రమాన్ని, గురజాల నియోజకవర్గ పరిధిలో దాచేపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో ” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత) కార్యక్రమంలో దాచేపల్లి మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి నారాయణ, దాచేపల్లి టౌన్ కన్వీనర్, షేక్ అహ్మద్ షరీఫ్, గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రి, దాచేపల్లి జి డి సి సి బ్యాంక్ చైర్మన్ తంగేళ్ల శ్రీనివాసరావు, దాచేపల్లి మండల TNTUC అధ్యక్షులు కల్లూరి రాఘవ, జనసేన మండల కన్వీనర్ పాముల కిషోర్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ TNTUC మరియు దాచేపల్లి మండల ఆటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కోరే ఆదినారాయణ, విద్యా కమిటీ చైర్మన్ పూసాల హఫీజ్, పల్నాడు జిల్లా, ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ హిదయ తుల్ల, సొసైటీ నారాయణ , అయినాల శ్రీరాములు, సాధినేని కోటేశ్వరరావు,కోట సాయన్న ,షేక్ సమీ , కూరాకుల నాగేశ్వరావు, బేతాళ మాధవి, షేక్ షకీనాభి,కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొనటం జరిగింది. అనంతరం ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి దాచేపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద వారి చిత్రపటాలకి పాలాభిషేకం చెయ్యటం జరిగింది….

ఆటో డ్రైవర్ల సేవలో ” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత
పల్నాడు జిల్లా, దాచేపల్లి టౌన్,లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన “సూపర్ సిక్స్” హామీల అమలులో భాగంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం “స్త్రీ శక్తి” పథకం అమలు చేయడం వల్ల నష్టపోతున్నాము అని బాధపడుతున్న ఆటో డ్రైవర్ సోదరుల సంక్షేమం కోసం అక్టోబర్ 4వ తేదీన అనగా దసరా కానుకగా 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు రూ.15,000 చొప్పున మొత్తం రూ. 436 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభం అయిన “ఆటో డ్రైవర్ల సేవలో” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత)పథకం కార్యక్రమాన్ని, గురజాల నియోజకవర్గ పరిధిలో దాచేపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన “ఆటో డ్రైవర్ల సేవలో ” (స్వయంశక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వ చేయూత) కార్యక్రమంలో దాచేపల్లి మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి నారాయణ, దాచేపల్లి టౌన్ కన్వీనర్, షేక్ అహ్మద్ షరీఫ్, గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్ బెల్లంకొండ భారతి బద్రి, దాచేపల్లి జి డి సి సి బ్యాంక్ చైర్మన్ తంగేళ్ల శ్రీనివాసరావు, దాచేపల్లి మండల TNTUC అధ్యక్షులు కల్లూరి రాఘవ, జనసేన మండల కన్వీనర్ పాముల కిషోర్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ TNTUC మరియు దాచేపల్లి మండల ఆటో యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కోరే ఆదినారాయణ, విద్యా కమిటీ చైర్మన్ పూసాల హఫీజ్, పల్నాడు జిల్లా, ముస్లిం మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ హిదయ తుల్ల, సొసైటీ నారాయణ , అయినాల శ్రీరాములు, సాధినేని కోటేశ్వరరావు,కోట సాయన్న ,షేక్ సమీ , కూరాకుల నాగేశ్వరావు, బేతాళ మాధవి, షేక్ షకీనాభి,కూటమి నాయకులు, కార్యకర్తలు, పాల్గొనటం జరిగింది. అనంతరం ఆటో డ్రైవర్లు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖా మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి దాచేపల్లి బస్టాండ్ సెంటర్ వద్ద వారి చిత్రపటాలకి పాలాభిషేకం చెయ్యటం జరిగింది….

