చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆచార్య దేవోభవ పురస్కార” కార్యక్రమంలో శ్రీ నైనాల రఘురామయ్య గారు గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పెరాబత్తుల రాజశేఖర్ గారు కలిసి ప్రదానం చేశారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థులలో నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో నైనాల రఘురామయ్య గారి కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయనకు వివిధ స్థాయిల నుండి అప్పనపల్లి ఎంపీపీ స్కూల్ టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ , షబ్బీర్ ర్ హుస్సేన్, యం. అనంత లక్ష్మి దేవి గార్లు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సమాజాభివృద్ధికి విద్యార్ధులే మూలాధారం అన్న దృష్టితో ఆయన చేస్తున్న సేవలు ప్రేరణీయమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖులు అభినందించారు.

ఆచార్య దేవోభవ పురస్కారం అందుకున్న నైనాల రఘురామయ్య గారు
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆచార్య దేవోభవ పురస్కార” కార్యక్రమంలో శ్రీ నైనాల రఘురామయ్య గారు గౌరవప్రదమైన అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మరియు ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ పెరాబత్తుల రాజశేఖర్ గారు కలిసి ప్రదానం చేశారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థులలో నైతిక విలువలు, సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడంలో నైనాల రఘురామయ్య గారి కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు వివిధ స్థాయిల నుండి అప్పనపల్లి ఎంపీపీ స్కూల్ టీచర్స్ బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ , షబ్బీర్ ర్ హుస్సేన్, యం. అనంత లక్ష్మి దేవి గార్లు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సమాజాభివృద్ధికి విద్యార్ధులే మూలాధారం అన్న దృష్టితో ఆయన చేస్తున్న సేవలు ప్రేరణీయమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రముఖులు అభినందించారు.

