నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, పాలనాధికారి మోతిలాల్ మరియు కలెక్టర్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- తెలంగాణ
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పించిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు,సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన తెలంగాణ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ గారి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో పాటు, పాలనాధికారి మోతిలాల్ మరియు కలెక్టర్ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

