రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
ఆంధ్రరాష్ట్రం కోరకు ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం కోరకు పాటుపడిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర అవిర్బావ ధీనోత్సవ సందర్బంగా రాజంపేట ఆర్య వైశ్య యూత్ ఘనంగా నివాలు అర్పించి వారి త్యాగాలు గుర్తు చేసుకోవడం జరిగింది,ఈ కారిక్రమం కు ముక్య అతిధి గా రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ గారు , రాజంపేట శ్రీ ఆర్య వైశ్య యువజన సంఘం అద్యక్షుడు బొగ్గరపు రాజేష్ గుప్తా,కార్యదర్శి సనిశెట్టి నరేంద్ర,సహ కార్యదర్శి రాజా శ్రీనివాస్,ఆర్య వైశ్య సీనియర్ నాయకులు అన్నపూర్ణ మురళి,పెరకం కృష్ణ, పాలెంపల్లి కార్తీక్,బవిరిశెట్టి రమేష్,కర్ణాటకం మధు,పచిపులుసు హరి తడితులు పాల్గొన్నారు.


