*ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ { AITUC అనుబంధం }*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
మధురవాడ జోన్ సిపిఐ కార్యాలయం పక్క రోడ్ నగర పాలెం వెళ్లే రోడ్డు జంక్షన్ వీధివిక్రయదారుల యూనియన్ స్థానిక కమిటీ సమీపన ముఖ్య కార్యకర్తల సమావేశం రాంపల్లి సన్యాసమ్మ .కనితి కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగింది
ఈ కార్యక్రమానికి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడుతూ మధురవాడ జోన్ సమావేశాలు జరగాలని వీధివిక్రయదారులకు పిలుపునివ్వడం జరిగింది
వీధివిక్రయదారుల చట్టంలో 39 సెక్షన్లు 18 సౌకర్యాలు తో కూడి హాక్కులు ఉన్న ఒక విలువైన చట్టం జీ.వీ.ఎం.సీ అధికారి యంతరంగం అమలు చేయడంలో విఫలమయ్యారు పోరాటాల ద్వారా హాక్కులు సాధించుకోవాలని చెప్పండి జరిగింది
నేడు గౌ!! రాష్ట్ర హైకోర్టులో ఉన్నతమైన ఏదైతే ఉందో దాన్ని జిల్లా అధికారి యంతరంగం కోర్టువారిచ్చిన ఆదేశాలను వీధివిక్రయదారుల అమల చేయడంలో ఎంత రంగం తప్పుదో పెట్టించింది ఉన్నతమైన ఆదేశాలని కోర్టు వారిచ్చిన హక్కులు కాపాడు కోవడం అందుకు అధికారుల వారుతో మన యూనియన్ నుంచి జాయింట్ సమావేశాలు వెయ్యాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధురవాడ ఏరియా యూనియన్ఆర్గనైజర్ వీ.సత్యనారాయణ
జోన్ నాయకులు రాజకీయ రాజగిరి రమణ స్థానిక కమిటీ
చిన్నారి.ఎన్ నర్సింగరావు.జి మహాలక్ష్మి లలిత దేవి రమాదేవి. రేవతి .కొండమ్మ. వీ రూపా పెద్ద ఎత్తున వీధి విక్రయదారులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ { AITUC అనుబంధం }*
*ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ { AITUC అనుబంధం }* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* మధురవాడ జోన్ సిపిఐ కార్యాలయం పక్క రోడ్ నగర పాలెం వెళ్లే రోడ్డు జంక్షన్ వీధివిక్రయదారుల యూనియన్ స్థానిక కమిటీ సమీపన ముఖ్య కార్యకర్తల సమావేశం రాంపల్లి సన్యాసమ్మ .కనితి కనకమహాలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు గారు పాల్గొని మాట్లాడుతూ మధురవాడ జోన్ సమావేశాలు జరగాలని వీధివిక్రయదారులకు పిలుపునివ్వడం జరిగింది వీధివిక్రయదారుల చట్టంలో 39 సెక్షన్లు 18 సౌకర్యాలు తో కూడి హాక్కులు ఉన్న ఒక విలువైన చట్టం జీ.వీ.ఎం.సీ అధికారి యంతరంగం అమలు చేయడంలో విఫలమయ్యారు పోరాటాల ద్వారా హాక్కులు సాధించుకోవాలని చెప్పండి జరిగింది నేడు గౌ!! రాష్ట్ర హైకోర్టులో ఉన్నతమైన ఏదైతే ఉందో దాన్ని జిల్లా అధికారి యంతరంగం కోర్టువారిచ్చిన ఆదేశాలను వీధివిక్రయదారుల అమల చేయడంలో ఎంత రంగం తప్పుదో పెట్టించింది ఉన్నతమైన ఆదేశాలని కోర్టు వారిచ్చిన హక్కులు కాపాడు కోవడం అందుకు అధికారుల వారుతో మన యూనియన్ నుంచి జాయింట్ సమావేశాలు వెయ్యాలి అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధురవాడ ఏరియా యూనియన్ఆర్గనైజర్ వీ.సత్యనారాయణ జోన్ నాయకులు రాజకీయ రాజగిరి రమణ స్థానిక కమిటీ చిన్నారి.ఎన్ నర్సింగరావు.జి మహాలక్ష్మి లలిత దేవి రమాదేవి. రేవతి .కొండమ్మ. వీ రూపా పెద్ద ఎత్తున వీధి విక్రయదారులు పాల్గొన్నారు

