ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయనున్న డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి
తూర్పు గోదావరి జిల్లా
పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్.
అనపర్తి, 7 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) :
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామవాసి అయిన డాక్టర్ నల్లమిల్లి ఆదిరెడ్డి, సీరియల్ నెంబర్ 19. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్ధిగా పోటీ చేయుచున్నట్లు తెలిపారు.
ఫార్మసీ మిత్రులు అందరూ తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకొని తమని గెలిపించమని కోరి ప్రార్ధించారు.

