*మెగా జాబ్ మేళా*
శ్రీకాళహస్తి నియోజకవర్గం
తేదీ 25/10/2025 శనివారం
*సమయం*
ఉదయం:8:30 గంటల నుండి
*వేదిక*
శనివారం, శ్రీకాళహస్తిలోని కొత్త కోనేరు వీధి నందుగల విక్రమ్ డిగ్రీ కాలేజీలో
విద్యార్హతలు:
10వ తరగతి- పోస్ట్ గ్రాడ్యుయేట్(PG) వరకు
మరిన్ని వివరాల కోసం దయచేసి సంప్రదించండి
APSSDC కమాండ్ కంట్రోల్-
7989509540,8919889609,9988853335


