ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కందుకూరు మాజీ శాసనసభ్యులు దివి శివరాం మరియు కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాలలోని మంత్రి గారి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో రాష్ట్రంలోని పలు కీలక రాజకీయ అంశాలపై చర్చించారు.

- Blog
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు