గ్రామ పంచాయతీల #క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా మార్చనున్న కూటమి ప్రభుత్వం…
ప్రతి పంచాయతీకి స్వతంత్ర అధికారాలు, శాఖల నిర్మాణం, మెరుగైన పారదర్శకత కల్పించడం లక్ష్యంగా పనిచేయనున్న గ్రామ పంచాయతీలు…
గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు తో.. పెరగనున్న కొలువులు, వేతనాలు…
ఈ కొత్త విధానం ద్వారా గ్రామ #పంచాయతీలు మరింత బలమైన స్వతంత్ర పరిపాలనా సంస్థలుగా మారనున్నాయి

