సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @
డ్రగ్స్ ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చాం.
గంజాయి,
డ్రగ్స్ పూర్తిగా నిరోధించేలా కార్యక్రమాలు చేపట్టాం.
నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేశాం.
సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో నేరాల సంఖ్య తగ్గించాం.
22వ బ్యాచ్‍కి సరికొత్త విధానంలో అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చాం.
సమాజ శ్రేయస్సులో మీరంతా భాగస్వామ్యం కావాలి.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా


