Monday, 23 March 2026
  • Home  
  • ఆండ్రాయిడ్ రోబోటిక్స్ క్విజ్ పోటీలు నిర్వహించిన ఎంజీఎం పాఠశాల యాజమాన్యం
- తిరుపతి

ఆండ్రాయిడ్ రోబోటిక్స్ క్విజ్ పోటీలు నిర్వహించిన ఎంజీఎం పాఠశాల యాజమాన్యం

శ్రీ కాళహస్తి, పిబ్రవరి 02, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో ఆండ్రాయిడ్ రోబోటిక్స్ లో నేషనల్ లెవెల్ లో క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంజిఎం గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ మాట్లాడుతూ.. తమ స్కూల్ నుండి 30 మంది విద్యార్థులు ఆండ్రాయిడ్ రోబోటిక్ లో సెలెక్ట్ అయ్యి చెన్నైలో నేషనల్ లెవెల్ లో జరుగు దాదాపు ఇండియా వైడ్ 300 స్కూల్స్ పాల్గొనబోయే విద్యార్థులతో పోటీ పడుతున్నందుకు సంతోషంగా ఉందని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విధంగా తమ పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చి దిద్దుతున్నందుకు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, ఎంజీఎం స్కూల్ హెడ్మాస్టర్ మునిరత్నం నాయుడు మరయు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.