ANTI-DRUG
CRICKET LEAGUE
ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/ జనవరి 17
ఈరోజు ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ని
సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు నామాపూర్ లోకల్ క్రికెట్ టోర్నమెంట్ 2026 లో ఈరోజు ఫైనల్ మ్యాచ్ లో సర్పంచ్ టీం విజయం సాధించగా రన్నర్ అప్పుగా అంబేద్కర్ యూత్ నిలిచింది.
బ్యాట్స్ స్పాన్సర్స్
1. జూకంటి వెంకన్న
2. రాజు నాయక్ (నామాపూర్ సెక్రటరీ)
ట్రోఫీస్ & మెడల్స్ స్పాన్సర్
శరణ్య ఫోటోగ్రఫీ📸 – నామాపూర్
(ప్రో:తాడేపు రవి యాదవ్)
అంటి డ్రగ్స్ క్రికెట్ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి నామాపూర్ యూత్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ మాట్లాడుతూ యువత ముత్తు పదార్థాలకు దూరంగా ఉండి గంజాయి వంటి మత ప్రార్థనకు అలవాటు కాకుండ సమయం వృధా చేసుకోకుండా వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొంటూ సమయాన్ని వినియోగించుకోవాలి అన్నారు అలాగే యువతకి ఏ అవసరం వచ్చినా అందుబాటులో నేను ఉంటాను అని ఇలాంటి ఆటల పోటీలు యువతలో ఐకమత్యాన్ని పోటీ తత్వాన్ని పెంచుతాయని ఇవి దేశం నిర్మాణంలో చాలా ముఖ్యమని అలాగే వ్యక్తి యొక్క మానసిక అభివృద్ధికి ఇలాంటి పోటీలు చాలా అవసరమని యువతకు పిలుపునిచ్చారు



