*అస్తమించిన ఎర్ర సూర్యుడు*
*ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు.
పున్నమి న్యూస్ ప్రతినిధి
13 మార్చ్ 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (బాపు) ఇక లేరు.
*రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకుడు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నికార్సైన కమ్యూనిస్టు ఉద్యమ నేత కొండిగారి రాములు మరణం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.*
*జోహార్లు కామ్రేడ్ కొండిగారి రాములు జోహార్! జోహార్ !



