Thursday, 5 February 2026
  • Home  
  • అసెంబ్లీలో డ్రెస్ కోడ్
- ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీలో డ్రెస్ కోడ్

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ: అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నవరాత్రులు సందర్భంగా రోజుకో కలర్ డ్రెస్లో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నేడు గాయత్రి దేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ డ్రెస్ కోడ్లో సభకు వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.

సెప్టెంబర్ 23 పున్నమి ప్రతినిధి @ ఏపీ:
అసెంబ్లీ, శాసన మండలిలో కూటమి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు. నవరాత్రులు సందర్భంగా రోజుకో కలర్ డ్రెస్లో అసెంబ్లీకి రావాలని మహిళా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నేడు గాయత్రి దేవి అలంకారం సందర్భంగా రెడ్ కలర్ డ్రెస్ కోడ్లో సభకు వచ్చారు. మన సంస్కృతి సంప్రదాయాలు గురించి మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో డ్రెస్ కోడ్ పాటిస్తున్నట్టు హోంమంత్రి అనిత తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.