വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ
- ఆసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.
- 19 పశువైద్యశాలలు 11 సబ్ సెంటర్ లకు 11 మంది వైద్యాధికారులు ఉన్నారు.
- ఆరు కేంద్రాల్లో సిబ్బంది లేదు 17 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఐదు,34 అటెండర్లకు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆసిఫాబాద్ జిల్లాలో పశు వైద్య శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 19 పశువైద్యశాలలు 11 సబ్ సెంటర్ లకు 11 మంది వైద్యాధికారులు ఉన్నారు. ఆరు కేంద్రాల్లో సిబ్బంది లేదు 17 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు ఐదు,34 అటెండర్లకు 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క వైద్యాధికారి రెండు మూడు కేంద్రాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తుండడంతో పశువులకు సకాలంలో వైద్య అందక ఇబ్బంది పడుతున్నారు.