నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతి పై సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్ )పోస్టులలో మార్చి 31 2026 వరకు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హతలు –1.= ఏపీఆర్ వో పోస్ట్ కు – జర్నలిజం /పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ లేదా డిప్లమా తో పాటు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
జీతం నెలకి –36,750 రూపాయలు.
2. పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) పోస్టుకు- ఏదైనా సబ్జెక్టులో బ్యాచులర్స్ డిగ్రీ ఏపీ /టీఎస్ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణ సంస్థ సినీ ఫోటోగ్రఫీలో జారీ చేసిన డిప్లమా.
జీతం నెలకు–27,130రూపాయలు.
చివరి తేది —సెప్టెంబర్ 25.
అప్లికేషన్ లను కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి.

అవుట్ సోర్సింగ్ పద్ధతిన :సహాయ పౌర సంబంధాల అధికారి పోస్ట్, వీడియో గ్రాఫర్ పోస్ట్
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతి పై సహాయ పౌర సంబంధాల అధికారి, పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్ )పోస్టులలో మార్చి 31 2026 వరకు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతలు –1.= ఏపీఆర్ వో పోస్ట్ కు – జర్నలిజం /పబ్లిక్ రిలేషన్స్ లో డిగ్రీ లేదా డిప్లమా తో పాటు ఏదైనా సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండి, డిజిటల్ మీడియా, ఏఐ టూల్స్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత. జీతం నెలకి –36,750 రూపాయలు. 2. పబ్లిసిటీ అసిస్టెంట్ (వీడియో గ్రాఫర్) పోస్టుకు- ఏదైనా సబ్జెక్టులో బ్యాచులర్స్ డిగ్రీ ఏపీ /టీఎస్ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మరియు శిక్షణ సంస్థ సినీ ఫోటోగ్రఫీలో జారీ చేసిన డిప్లమా. జీతం నెలకు–27,130రూపాయలు. చివరి తేది —సెప్టెంబర్ 25. అప్లికేషన్ లను కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలి.

