Sunday, 29 March 2026
  • Home  
  • అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో తల్లాడ తహసీల్దార్
- ఖమ్మం

అవినీతి నిరోధక శాఖ అధికారుల అదుపులో తల్లాడ తహసీల్దార్

పున్నమి ప్రతినిధి ఖమ్మం తల్లాడ మండల కేంద్రం లో గల తహసిల్దార్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీ ల్లో తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్ ఓ రైతు దగ్గర 10, వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం ఖమ్మం లో గల అవినీతి నిరోధక శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం కీ తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవినీతి అధికారులని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల వేసి పట్టుకుంటున్నారని ప్రజలని ఎవరు అయినా ప్రభుత్వఅధికారులు లంచం అడిగితే తమని సం ప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచించారూ.

పున్నమి ప్రతినిధి
ఖమ్మం

తల్లాడ మండల కేంద్రం లో గల
తహసిల్దార్ కార్యాలయం లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ లు నిర్వహించడం జరిగింది
ఈ తనిఖీ ల్లో తహసీల్దార్, కంప్యూటర్ ఆపరేటర్
ఓ రైతు దగ్గర 10, వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని విచారణ నిమిత్తం ఖమ్మం లో గల అవినీతి నిరోధక శాఖ జిల్లా ప్రధాన కార్యాలయం కీ తరలించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అవినీతి అధికారులని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల వేసి పట్టుకుంటున్నారని ప్రజలని ఎవరు అయినా ప్రభుత్వఅధికారులు లంచం అడిగితే తమని సం ప్రదించాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు సూచించారూ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.