శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యంను,వరదయ్య పాలెం మండలం ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతకు 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధులు జడ్.పి.బాలురు ఉన్నత పాఠశాల లో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు
మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలోతమ పదవ తరగతి పూర్వ విద్యార్ధి మిత్రులు సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ అవార్డు రావడం తో మరింత బాధ్యతతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి కృషి చేస్తామని తెలియచేసారు.ఈ తదితరులు.పాల్గొన్నారు.

అవార్డు గ్రహీతలకు పూర్వ విద్యార్ధుల సన్మానం
శ్రీకాళహస్తి:తొట్టంబేడు మండలం దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యంను,వరదయ్య పాలెం మండలం ఉన్నత పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు,జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతకు 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధులు జడ్.పి.బాలురు ఉన్నత పాఠశాల లో శనివారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలలోతమ పదవ తరగతి పూర్వ విద్యార్ధి మిత్రులు సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ అవార్డు రావడం తో మరింత బాధ్యతతో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి కృషి చేస్తామని తెలియచేసారు.ఈ తదితరులు.పాల్గొన్నారు.

