Saturday, 4 April 2026
  • Home  
  • అవార్డు గ్రహీతకు అభినందనలు
- మహబూబ్ నగర్

అవార్డు గ్రహీతకు అభినందనలు

*అవార్డు గ్రహీతకు అభినందనలు* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 31/03/2026* 🌷మాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండి .వాజిద్ పాషా గారిని వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC) దేశ రాజధాని న్యూఢిల్లీ నందు WHRPC న్యూయార్క్ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు .అదేవిధంగా యాక్టివ్ మెంబర్ గా ఎన్నుకోబడినారు, ఈ సందర్భంగా వారిని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ ,జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు నర్సింలు, విజయకుమార్ ,అమీర్ పాష అభినందించారు

*అవార్డు గ్రహీతకు అభినందనలు*

*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 31/03/2026*

🌷మాగ్నెట్ విద్యాసంస్థల అధినేత ఎండి .వాజిద్ పాషా గారిని
వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ (WHRPC)
దేశ రాజధాని న్యూఢిల్లీ నందు WHRPC న్యూయార్క్ సంస్థ నుండి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు .అదేవిధంగా యాక్టివ్ మెంబర్ గా ఎన్నుకోబడినారు, ఈ సందర్భంగా వారిని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ ,జిల్లా శాఖ, రాష్ట్ర బాధ్యులు నర్సింలు, విజయకుమార్ ,అమీర్ పాష అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.