*అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు ఇవ్వబడును – ప్రజా సంక్షేమం, ప్రతి పేదవాడికి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం* – *మొల్లి పెంటిరాజు – డైరెక్టర్* ( ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ )
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
గాజువాక నియోజకవర్గం, 75 వ వార్డ్ పరిధి లో సీతానగరం, దుర్గవానిపాలెం గ్రామాల్లో పింఛను లబ్ధిదారులకి కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్లు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొల్లి పెంటిరాజు డైరెక్టర్ ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ పాల్గొని, మాట్లాడుతూ త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వబడునని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సహాయం అందుతుందని, ప్రజా సంక్షేమం పేద ప్రజలకు అండగా ఉండడం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో 75వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులు నమ్మి అప్పారావు ములకలపల్లి పెంటయ్య, వార్డు క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు, విశాఖ జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మొల్లి రమణబాబు, గాజువాక నియోజవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వంగలపూడి అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొంగురాజు, ఉరుకూటి అప్పారావు, కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు
*అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు ఇవ్వబడును – ప్రజా సంక్షేమం, ప్రతి పేదవాడికి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం* – *మొల్లి పెంటిరాజు – డైరెక్టర్* ( ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ) విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- గాజువాక నియోజకవర్గం, 75 వ వార్డ్ పరిధి లో సీతానగరం, దుర్గవానిపాలెం గ్రామాల్లో పింఛను లబ్ధిదారులకి కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొల్లి పెంటిరాజు డైరెక్టర్ ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ పాల్గొని, మాట్లాడుతూ త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వబడునని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సహాయం అందుతుందని, ప్రజా సంక్షేమం పేద ప్రజలకు అండగా ఉండడం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులు నమ్మి అప్పారావు ములకలపల్లి పెంటయ్య, వార్డు క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు, విశాఖ జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మొల్లి రమణబాబు, గాజువాక నియోజవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వంగలపూడి అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొంగురాజు, ఉరుకూటి అప్పారావు, కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

