Sunday, 7 December 2025
  • Home  
  • అర్హులందరికి సంక్షేమ పథకాలు: కాకాణి
- Featured

అర్హులందరికి సంక్షేమ పథకాలు: కాకాణి

02-07-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం, వడ్లపూడి, గొట్లపాళెంగ్రామాలలో పర్యటించి,₹ 1కోటి2లక్షలరూపాయలతోచేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సర్వే పల్లి నియెజకవర్గంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి న సంవత్సరకాలంలో 800కోట్లు కుపైగా అభివృద్ధి సంక్షేమం చేశామని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలం వడ్ల పూడి గొట్లపాలెంలో సిమెంట్ రోడ్లు ప్రారంభిఃచారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూవైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తూ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూ 3648 కిలోమీటర్లసుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రతి కుటుంబానికి అందజేస్తూ ముందుకు పోతున్నారు అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమికమిటీ సభ్యులకు అధికారం ఇచ్చివాళ్ల దగ్గరకు పోతే గాని పెన్షన్లు ఇల్లు మంజూరు అయ్యేవి కావు లోన్లు మంజూరయ్యే వి కావు ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని మరలా రాజశేఖర్ రెడ్డి పరిపాలన తిరిగి ప్రారంభించాలని రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని మరలా స్థాపించాలని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఎవరు ఎవరి దగ్గర కి వెళ్లాల్సిన సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో తో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అన్నారు ముందుగానే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అమలు చేస్తున్నారు అన్నారు గతంలో పని చేసిన ప్రభుత్వం డేగపూడి బండేపల్లికాలువకు ఒక్క రూపాయి అన్న మంజూరు చేశారా అని అన్నారు వైయస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే నేను శాసనసభ్యునిగా అవ్వగానే అడిగిన ప్రధాన పనుల్లో బండేపల్లి కాలువ అని అన్నారు.ఈ కాలువకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసిపనులుప్రారంభించడానికిసిద్ధంగాఉన్నామన్నారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సమస్యలు లేకుండా చేస్తము అన్నారు . గతప్రభుత్వంలో నీరుచెట్టులాంటి భోంచేసే పధకాలు ప్రవేశపెట్టమని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పధకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. పెన్షన్లు ఇళ్ళు కావాలంటే జన్మభూమి కమిటీల సంతకాలు అవసరంలేదని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటివద్దకే వచ్చి సేవలందిస్తున్నారన్నారు దివంగత రాజశేఖర్ రెడ్డి 108సేవలను ప్రారంభిస్తే టీడీపీ హయంలో నత్తనడకన సేవలందాయని విమర్శించారు. 1088వాహనాలనుప్రారంభించినఘనతసీఎంజగన్మోహన్ రెడ్డి దేనన్నారు. ప్రభుత్వ నిధులతోపాటుప్రవేటునిధులు తీసుకొచ్చి అభివృద్ధి కిపాటుపడుతున్నామన్నారు. మెజార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నిగ్రామాలను ఒకేవిధంగా చూస్తామన్నారు. ఒక్క వడ్లపూడికే కోటికిపైగా అభివృద్ధి పనులుచేశామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు పైసా నిధులు ఇవ్వలేదు. వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తాము. టిడిపి ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి, కనీసం స్థలాలు చూపని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలాలను చూపించి, పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాము. చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మాత్రం పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారు. పేదవాళ్లకు వ్యతిరేకంగా, బాడాబాబులకు అనుకూలంగా టిడిపి నాయకులు పనిచేశారు తప్ప పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలకు చేసిన ద్రోహం వల్ల తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి. డేగపూడి- బండేపల్లి కాలువ పూర్తి చేస్తానంటూ గతంలో తిరిగిన ఒక పెద్దాయన ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకుండా హడావుడి చేశాడు. నేను ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లి బండేపల్లి కాలువ నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేయించాను, త్వరలోనే ఈ కాలువను పూర్తి చేస్తాము. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో వ్యవసాయానికి సాగునీటి పారుదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 50కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అవసరమైన నిధులను మంజూరు చేయించి, శాశ్వత ప్రాతిపదికన తాగు నీటి సమస్యను పరిష్కరిస్తాను. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా *”104,108 అంబులెన్స్”* లను ఒకే రోజు 1088 ప్రారంభించి, జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు .


02-07-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం, వడ్లపూడి, గొట్లపాళెంగ్రామాలలో పర్యటించి,₹ 1కోటి2లక్షలరూపాయలతోచేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
సర్వే పల్లి నియెజకవర్గంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడి న సంవత్సరకాలంలో 800కోట్లు కుపైగా అభివృద్ధి సంక్షేమం చేశామని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు మండలం వడ్ల పూడి గొట్లపాలెంలో సిమెంట్ రోడ్లు ప్రారంభిఃచారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూవైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తూ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు చేస్తూ 3648 కిలోమీటర్లసుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రతి కుటుంబానికి అందజేస్తూ ముందుకు పోతున్నారు అన్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జన్మభూమికమిటీ సభ్యులకు అధికారం ఇచ్చివాళ్ల దగ్గరకు పోతే గాని పెన్షన్లు ఇల్లు మంజూరు అయ్యేవి కావు లోన్లు మంజూరయ్యే వి కావు ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని మరలా రాజశేఖర్ రెడ్డి పరిపాలన తిరిగి ప్రారంభించాలని రాజశేఖర్ రెడ్డి రాజ్యాన్ని మరలా స్థాపించాలని వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన వెంటనే ఎవరు ఎవరి దగ్గర కి వెళ్లాల్సిన సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా రాజకీయాలతో తో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి అన్నారు ముందుగానే సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేసి దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అమలు చేస్తున్నారు అన్నారు గతంలో పని చేసిన ప్రభుత్వం డేగపూడి బండేపల్లికాలువకు ఒక్క రూపాయి అన్న మంజూరు చేశారా అని అన్నారు వైయస్ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే నేను శాసనసభ్యునిగా అవ్వగానే అడిగిన ప్రధాన పనుల్లో బండేపల్లి కాలువ అని అన్నారు.ఈ కాలువకు సంబంధించిన భూసేకరణ పూర్తిచేసిపనులుప్రారంభించడానికిసిద్ధంగాఉన్నామన్నారు రాబోయే రోజుల్లో గ్రామాల్లో సమస్యలు లేకుండా చేస్తము అన్నారు . గతప్రభుత్వంలో నీరుచెట్టులాంటి భోంచేసే పధకాలు ప్రవేశపెట్టమని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడే పధకాలు ప్రవేశపెడుతున్నామన్నారు. పెన్షన్లు ఇళ్ళు కావాలంటే జన్మభూమి కమిటీల సంతకాలు అవసరంలేదని సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు ఇంటివద్దకే వచ్చి సేవలందిస్తున్నారన్నారు దివంగత రాజశేఖర్ రెడ్డి 108సేవలను ప్రారంభిస్తే టీడీపీ హయంలో నత్తనడకన సేవలందాయని విమర్శించారు. 1088వాహనాలనుప్రారంభించినఘనతసీఎంజగన్మోహన్ రెడ్డి దేనన్నారు. ప్రభుత్వ నిధులతోపాటుప్రవేటునిధులు తీసుకొచ్చి అభివృద్ధి కిపాటుపడుతున్నామన్నారు. మెజార్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా అన్నిగ్రామాలను ఒకేవిధంగా చూస్తామన్నారు. ఒక్క వడ్లపూడికే కోటికిపైగా అభివృద్ధి పనులుచేశామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చంద్రబాబు పైసా నిధులు ఇవ్వలేదు.
వై.యస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము.
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.
ఇళ్లు లేని అర్హులైన నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తాము.
టిడిపి ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చి, కనీసం స్థలాలు చూపని పరిస్థితి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థలాలను చూపించి, పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇస్తాము.
చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మాత్రం పేదలకు పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారు.
పేదవాళ్లకు వ్యతిరేకంగా, బాడాబాబులకు అనుకూలంగా టిడిపి నాయకులు పనిచేశారు తప్ప పేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితి లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అన్ని వర్గాలకు , అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలకు చేసిన ద్రోహం వల్ల తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చాయి.
డేగపూడి- బండేపల్లి కాలువ పూర్తి చేస్తానంటూ గతంలో తిరిగిన ఒక పెద్దాయన ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకుండా హడావుడి చేశాడు.
నేను ముఖ్యమంత్రి దగ్గరకి వెళ్లి బండేపల్లి కాలువ నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేయించాను, త్వరలోనే ఈ కాలువను పూర్తి చేస్తాము.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో వ్యవసాయానికి సాగునీటి పారుదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే 50కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో అవసరమైన నిధులను మంజూరు చేయించి, శాశ్వత ప్రాతిపదికన తాగు నీటి సమస్యను పరిష్కరిస్తాను.
దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా *”104,108 అంబులెన్స్”* లను ఒకే రోజు 1088 ప్రారంభించి, జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర సృష్టించారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండేందుకు అవసరమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయిస్తాను అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య నాయకులు మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.