ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాలతో మంగళవారం అరకు సీఐ ఎల్ హిమగిరి అరకులోయ లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, సుంకరమెట్ట వుడెన్ బ్రిడ్జి అన్ని పర్యాటక ప్రాంతాలలో అణువణువు తనిఖీలు నిర్వహించారు. అనుమానితులు తిరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అరకులోయ ఎస్సై గోపాల్ రావు తెలిపారు.

అరకు: పర్యాటక ప్రాంతాలలో పటిష్ట భద్రతతో తనిఖీలు