పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : మహేశ్వరం మండలం కొత్వాల్ చెరువు తాండ గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్వాల్ చెరువు కట్టపై గతంలో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి నిర్మించిన పరమేశ్వరుని 40 అడుగుల భారీ విగ్రహం పక్కన అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న సన్నిధాన నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డ అనంతరం మాట్లాడుతూ వీలైనంత త్వరగా సన్నిధాన పనులు పూర్తి చేసి స్వాములకు అందివ్వాలని మాలదారణ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పోచారం సుధాకర్ రెడ్డి మాజీ కో ఆప్షన్ సభ్యులు ఆదిల్ అలీ పిఎసిఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ వద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

* అయ్యప్ప స్వాముల సన్నిధాన పనులు పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి *