Wednesday, 25 March 2026
  • Home  
  • అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి
- అన్నమయ్య

అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కృష్ణ గీతా మందిరం దగ్గర భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి రథోత్సవం కుర్రమణి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అయ్యప్ప స్వామి రథోత్సవంలో ముందుగా అయిన టెంకాయ కొట్టి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.గ్రామంలోని అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి పాటలతో నిర్వహించిన భజన బృందాన్ని తిలకరించారు.రథాన్ని ఘనంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు తాటి సుబ్బరాయుడు,బీజేపీ నాయకులు హిమగిరి నాథ్,తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి బాబు,మండెం నాగరాజు, ఉప్పు శెట్టి రెడ్డయ్య,పఠాన్ మహర్ ఖాన్,ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,నితిన్, కొండిశెట్టి సుదర్శన్,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కృష్ణ గీతా మందిరం దగ్గర భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి రథోత్సవం కుర్రమణి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అయ్యప్ప స్వామి రథోత్సవంలో ముందుగా అయిన టెంకాయ కొట్టి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.గ్రామంలోని అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి పాటలతో నిర్వహించిన భజన బృందాన్ని తిలకరించారు.రథాన్ని ఘనంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు
ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు తాటి సుబ్బరాయుడు,బీజేపీ నాయకులు హిమగిరి నాథ్,తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి బాబు,మండెం నాగరాజు, ఉప్పు శెట్టి రెడ్డయ్య,పఠాన్ మహర్ ఖాన్,ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,నితిన్, కొండిశెట్టి సుదర్శన్,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.