ప్రత్తిపాడు, (పున్నమి ప్రతినిధి )డిసెంబర్ 11..
మండలంలోని ప్రత్తిపాడు గ్రామంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మ టిఫిన్ సెంటర్ ను పత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి మీద అడుగులు వేయడం చాలా అభినందనీయమని వరుపుల సత్య ప్రభ అన్నారు.


