అమ్మంటే ఒక అదృష్టం
అమ్మంటేఒక అపురూపం
అమ్మంటే ఒక ఆనందం
అమ్మంటే ఒక ఐశ్వర్యం
అమ్మంటే ఒక అక్షర బీజం
అమ్మంటే ఒక అపార శక్తి రూపం
అమ్మంటే ఒక అనుబంధం
అమ్మంటే ఒక అనురాగం
అమ్మంటే ఒక ఔదార్యం
అమ్మంటే ఒక ఆప్యాయత
అమ్మంటే ఒక అక్షయపాత్ర
అమ్మంటే ఒక దివ్య ఔషధం
అమ్మంటే ఒక కమ్మని మకరందం
అమ్మంటే ఒక అపూర్వ కానుక
అమ్మంటే ఆకలి తీర్చే అన్నపూర్ణ
అమ్మంటే ఒక అద్భుతం
అమ్మంటే ఒక ఆశీర్వాదం
అమ్మంటే ఒక అనంత ప్రేమ
అమ్మంటే ఒక విజయ రథసారధి
అమ్మంటే ఒక క్షీర సాగరం మదనం
అమ్మంటే ఒక అమృత బాండం
అమ్మఃటే ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే !
అమ్మ లేకపోతే అన్నీ ఉన్న ఏమీ లేనట్లే!!
