రెడ్డిగూడెం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
రెడ్డిగూడెం గ్రామంలోని రజకుల బజారులో దేవీ నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం ప్రతిష్టించడం జరిగింది ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి కూటమి నాయకులు మాట్లాడుతూ ఈ పవిత్రమైన వేడుకలో పాల్గొనడం గొప్ప కార్యక్రమమని అమ్మవారి అనుగ్రహం అందరికీ అన్నివేళలా ఉండాలని ఆకాంక్షించారు భక్తులు కమిటీ వారు సమన్వయంతో సేవా భావంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా వారు ఆకాంక్షించారు
ఈ ప్రతిష్ట కార్యక్రమంలో రజక సంఘాల నాయకుడు లచ్చ రావు గారు మరియు కమిటీ సభ్యులు యువకులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది


