సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు, H1 B లాటరీ పద్ధతి ఎత్తివేత, ఇకనుండి H1 B వీసా దరఖాస్తు దారుడు లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలి, లక్ష డాలర్లు అంటే దాదాపుగా 89 లక్షలు రూపాయలు, ఈనెల 21 అర్ధరాత్రి నుండి ఆంక్షలు అమలు, ఇప్పటికే H1 B వీసా పై ఉన్నవారు అమెరికా వెలుపల ఉంటే 21 సెప్టెంబర్ 2025 00:00 గంటల కల్లా అమెరికా లోకి ప్రవేశించాలని సూచించిన IT దిగ్గజం మైక్రోసాఫ్ట్, ట్రంప్ నిర్ణయం పై రగిలిపోతున్న IT ఉద్యోగులు. న్యాయస్థానాలను ఆశ్రయించే యోచన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు, H1 B లాటరీ పద్ధతి ఎత్తివేత, ఇకనుండి H1 B వీసా దరఖాస్తు దారుడు లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలి, లక్ష డాలర్లు అంటే దాదాపుగా 89 లక్షలు రూపాయలు, ఈనెల 21 అర్ధరాత్రి నుండి ఆంక్షలు అమలు, ఇప్పటికే H1 B వీసా పై ఉన్నవారు అమెరికా వెలుపల ఉంటే 21 సెప్టెంబర్ 2025 00:00 గంటల కల్లా అమెరికా లోకి ప్రవేశించాలని సూచించిన IT దిగ్గజం మైక్రోసాఫ్ట్, ట్రంప్ నిర్ణయం పై రగిలిపోతున్న IT ఉద్యోగులు. న్యాయస్థానాలను ఆశ్రయించే యోచన

