ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
భారత్ US చేస్తున్న దుష్ప్రచారానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కోలో కౌంటర్ ఇచ్చారు. ‘రష్యన్ ఆయిల్ బిగ్గెస్ట్ బయ్యర్స్ ఇండియా కాదు చైనా. రష్యా నుంచి LNGని యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటోంది. 2022 తర్వాత భారత్ కాదు.. సౌత్లోని కొన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి. మేం US ఆయిల్ కూడా కొంటాం. వరల్డ్ ఎనర్జీ మార్కెట్ని భారత్ సమతుల్య పరుస్తోందన్న US.. ఇప్పుడు తప్పుబడుతోంది’ అని పేర్కొన్నారు.

అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ భారత్ US చేస్తున్న దుష్ప్రచారానికి విదేశాంగ మంత్రి జైశంకర్ మాస్కోలో కౌంటర్ ఇచ్చారు. ‘రష్యన్ ఆయిల్ బిగ్గెస్ట్ బయ్యర్స్ ఇండియా కాదు చైనా. రష్యా నుంచి LNGని యూరోపియన్ యూనియన్ ఎక్కువ కొంటోంది. 2022 తర్వాత భారత్ కాదు.. సౌత్లోని కొన్ని దేశాలు రష్యాతో వాణిజ్యం పెంచుకున్నాయి. మేం US ఆయిల్ కూడా కొంటాం. వరల్డ్ ఎనర్జీ మార్కెట్ని భారత్ సమతుల్య పరుస్తోందన్న US.. ఇప్పుడు తప్పుబడుతోంది’ అని పేర్కొన్నారు.

