పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మన్సాన్ పల్లి ఎక్స్ రోడ్ లొ ఆదివారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం సి ఐ వెంకటేశ్వర్లు విశ్వహిందూ పరిషత్ మహేశ్వరం జిల్లా కార్యదర్శి మండల రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా బజరంగ్ దళ్ మహేశ్వరం జిల్లా కన్వీనర్ ఎర్ర రాఘవేందర్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసి బాబర్ అనే వాడు అక్రమంగా బాబ్రీ మసీదు నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ యొక్క అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసిన తర్వాత ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు విశ్వహిందూ పరిషత్ ద్వారా నిర్వహించడం జరిగింది దానిలోని భాగంగా 1990వ సంవత్సరంలో జరిగినటువంటి కర సేవలు కొఠారి బ్రదర్స్ వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి అక్కడ ఏవైతే బాబ్రీ మసీద్ నిర్మాణం చేశారు దాని గుమ్మటాల పైకి ఎక్కి అక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం జరిగింది ఆనాడు ఏదైతే కరసేవ జరిగిందో ఆ కరసేవకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలను తీసింది ఎవరైతే కొఠారి బ్రదర్స్ ఉన్నారు వారు గుమ్మటాలని కాషాయ ధ్వజం పెట్టారు అని వాళ్ళు గుండెలపై తుపాకీ తూటాలతో కాల్చి చంపడం జరిగింది.
కొఠారి బ్రదర్స్ నీ స్పర్రించుకుంటూ ప్రతి సంవత్సరం వారం రోజులు వారి జ్ఞాపకార్ధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు దానిలో భాగంగా ఆదివారం మన్సన్ పల్లి ఎక్స రోడ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులతో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో బజరంగ్ దళ్ అమీర్ పేట్ ప్రఖండ కన్వీనర్ కొండూరి వంశీ బజరంగ్దళ్ సహా కన్వీనర్ గఘపురం శివ కుమార్, బజరంగ్దళ్ సహా కన్వీనర్ మండల ఈశ్వర్, జిల్లా ప్రచార ప్రముఖ్ రాంరెడ్డి, బండి రమేష్, అమీర్ పేట్ ప్రకండ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి రాఘవేందర్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్, ప్రఖండ సంయోజక్ వంశీ, ప్రకండ సహా సంయోజక్ దేవేందర్. మరియు వివిధ గ్రామాల విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

*అమీర్ పేట్ ప్రకండ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ రక్తదాన శిబిరం.*
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మన్సాన్ పల్లి ఎక్స్ రోడ్ లొ ఆదివారం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహేశ్వరం సి ఐ వెంకటేశ్వర్లు విశ్వహిందూ పరిషత్ మహేశ్వరం జిల్లా కార్యదర్శి మండల రాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా బజరంగ్ దళ్ మహేశ్వరం జిల్లా కన్వీనర్ ఎర్ర రాఘవేందర్ మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసి బాబర్ అనే వాడు అక్రమంగా బాబ్రీ మసీదు నిర్మాణాలు చేయడం జరిగింది. ఆ యొక్క అయోధ్య రామ మందిరం ధ్వంసం చేసిన తర్వాత ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు విశ్వహిందూ పరిషత్ ద్వారా నిర్వహించడం జరిగింది దానిలోని భాగంగా 1990వ సంవత్సరంలో జరిగినటువంటి కర సేవలు కొఠారి బ్రదర్స్ వాళ్ళ ప్రాణాలను ఫణంగా పెట్టి అక్కడ ఏవైతే బాబ్రీ మసీద్ నిర్మాణం చేశారు దాని గుమ్మటాల పైకి ఎక్కి అక్కడ కాషాయ జెండాను ఎగరవేయడం జరిగింది ఆనాడు ఏదైతే కరసేవ జరిగిందో ఆ కరసేవకు వ్యతిరేకంగా అక్కడున్న ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలను తీసింది ఎవరైతే కొఠారి బ్రదర్స్ ఉన్నారు వారు గుమ్మటాలని కాషాయ ధ్వజం పెట్టారు అని వాళ్ళు గుండెలపై తుపాకీ తూటాలతో కాల్చి చంపడం జరిగింది. కొఠారి బ్రదర్స్ నీ స్పర్రించుకుంటూ ప్రతి సంవత్సరం వారం రోజులు వారి జ్ఞాపకార్ధంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారు దానిలో భాగంగా ఆదివారం మన్సన్ పల్లి ఎక్స రోడ్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులతో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో బజరంగ్ దళ్ అమీర్ పేట్ ప్రఖండ కన్వీనర్ కొండూరి వంశీ బజరంగ్దళ్ సహా కన్వీనర్ గఘపురం శివ కుమార్, బజరంగ్దళ్ సహా కన్వీనర్ మండల ఈశ్వర్, జిల్లా ప్రచార ప్రముఖ్ రాంరెడ్డి, బండి రమేష్, అమీర్ పేట్ ప్రకండ అధ్యక్షులు మహేష్, కార్యదర్శి రాఘవేందర్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్, ప్రఖండ సంయోజక్ వంశీ, ప్రకండ సహా సంయోజక్ దేవేందర్. మరియు వివిధ గ్రామాల విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

